నాలోని నిశ్శబ్దం


Cover Image for నాలోని నిశ్శబ్దం

నాలోని నిశ్శబ్దం

చెవికి వినిపించని శబ్దం

అనేక ఆలోచనల సముద్రం

...

ఒక అందమైన అర్థరాత్రి

నా నిశ్శబ్దపు జాతరలో తప్పిపోయి

నన్ను నేను వెతుక్కుంటూ

నాకు నేనే దొరికి

ఆ సంబరంలో గట్టిగా అరిస్తే

ఆ నిశ్శబ్దం లో నా శబ్దం వినపడదే

...

ఆ అరుపులను అక్షరాలుగా పరిస్తే ఈ నా నిశ్శబ్దపు బ్లాగు ...

నా ఆలోచనలు

మొత్తం - 13
మరిన్ని...(3)