దరిద్రం


Cover Image for దరిద్రం

వాడి దరిద్రం ఎలా ఉందీ అంటే, వాడోసారి జీవితం మీద విసుగు వచ్చి చచ్చిపోదాం అని డిసైడ్ అయ్యాడు. ఫ్యాన్ కి ఉరివేసుకుందామని ట్రై చేస్తాడు. ఆ ఫ్యాన్ సరిగా ఫిట్ చేయకపోవడం వల్ల అది విరిగి మీద పడ్తుంది. అలా బతికిపోతాడు.

ఆ కోపం, విసుగు పెరిగి వెళ్లి ఆ ఎలక్ట్రీషియన్ ని పొడిచి పడేస్తాడు. పోలీస్ కేస్ అవుతుంది. ఎంక్వైరీ లో వీడు చేసిన మర్డర్కన్ఫర్మ్ ఔతుంది. కోర్టు వాడికి ఉరి శిక్ష వేస్తుంది. అలా చనిపోతాడు వాడు.

కనీసo ప్రశాంతంగా అయినా చావాలనుకున్న కూడా అది వర్కవుట్ కాక చిరిగి చాటంత అవడమే దరిద్రం ఏమో.

అభిప్రాయాలు :


    మరిన్ని...

    మొత్తం - 13
    మరిన్ని...(2)